कीचक

कीचक

Story Source: विराट पर्व, महाभारत

Murli Date: NA

Story in Hindi:

कीचक
(विराट पर्व, महाभारत)
बारह साल का अरण्य वास पूरा करके एक साल अज्ञातवास में रहने के लिए पाण्डव अपना वेष और भाषा बदलकर विराट राज्य में रहने लगे। विराट राजा के साले का नाम था कीचक। वह दुष्ट बुद्धि इंसान था। बूढ़े विराट के राज्य का सारा कारोबार कीचक ही देखता था। विराट राजा की पत्नी सुदेष्णा देवी के पास द्रौपदी ने मालिनी के नाम से सैरेन्ध्री (मुख्य परिचारिका)) बनकर रहती थी। कीचक द्रौपदी पर मोहित था और अपनी विकारी दृष्टि से सदा उसे दुःख देता रहता था। पाण्डवों में केवल भीम ही कीचक का वध कर सकता था लेकिन द्रौपदी डरती थी कि कहीं कीचक का वध उनके अज्ञातवास को भंग न कर दे इसलिए वह चुपचाप सब सहन करती जा रही थी।
आखिर जब उनका अज्ञातवास तीन दिन का रह गया तब द्रौपदी ने कीचक के बारे में भीम को बताया। भीम के कहे अनुसार, कीचक पर झूठा प्यार दिखाकर तथा फुसलाकर, द्रौपदी ने उसे नर्तनशाला में आने के लिए कहा। वहाँ भीम ने कीचक का वध कर दिया।
आध्यात्मिक भाव: – जिनकी कामुक विकारी दृष्टि-वृत्ति रहती है वे कीचक के समान हैं। उनका पतन अवश्य होता है। बाबा कहते हैं – कुमारी अथवा माता सब द्रोपदियाँ हैं। कन्यायें सर्विस पर जाती हैं तो कीचक पिछाड़ी में पड़ते हैं। कीचक माना एकदम गन्दे, जो पिछाड़ी पड़ते हैं। तो द्रोपदियों को बाप आकर नंगन होने से बचाते हैं। कन्याओं की तो बहुत सम्भाल करनी पड़ती है। कीचक आदि की अभी की बात है, उनसे बहुत सम्भाल करते रहना है। कभी भी बाप का बनने के बाद कीचक बन उल्टे कर्म नहीं करना। अगर उल्टा कर्म किया तो धर्मराज पूरा-पूरा हिसाब लेंगे।

Story in English:

Kichaka
(Virat Parv, Mahabharat)

After completing exile (aranyavaas) for 12 years, Pandavas must spend incognito for a year to avoid another 12 years of exile in the forest. They assumed a variety of identities and joined the court of the king Virata. Kichaka, the brother-in-law of the king was a very wicked person. As the king became old, Kichaka was looking after the administrative affairs of the kingdom. Queen Sudheshna was the wife of king Virata. Draupadi was working under the queen in the name of Malini as Sairendhri (main female attendant). The lustful Kichaka, who was attracted towards Malini (Draupadi) started harassing her. Bheema was the only person who could kill Kichaka, but Draupadi feared that if he killed Kichaka their Agyatavaas may get disclosed. Thinking so, she silently tolerated the harassments of Kichaka. Finally, when there were only three days left to their Agyatavaas, Draupadi narrated everything to Bhima. As per Bheema’s plan, Draupadi pretended to love Kichaka and asked him to come to Nartanshala, the Dance Hall. There, Bheema killed Kichaka.

Spiritual Significance: – People with lustful thoughts are like Kichakas. Their downfall is certain. Baba says – at this time, all are draupadis, specially kumaris and mothers. When kumaris go on service, Kichakas chase them. Kichaka means someone who is very dirty, someone who chases others. Therefore, the Father comes and saves the Draupadis from being stripped. Kumaris have to look after themselves very well. The stories of Kichaka etc. are of this time. You have to be very cautious. If someone comes to the Father and then becomes like Kichaka, you can’t tell what Dharamraj would do. If you perform any wrong action, Dharamraj will take full account of that.

Story in Telugu:

కీచకుడు
(విరాట పర్వము, మహా భారతము)

పాండవులు పన్నెండు సంవత్సరముల అరణ్యవాసాన్ని ముగించుకుని ఒక సంవత్సర అజ్ఞాతవాసము చేయటానికి అనువుగా తమ వేష భాషలను మార్చుకొని విరాటరాజు కొలువులో చేర్తారు. విరాటరాజు బావమరిది కీచకుడు. అతను దుష్ట బుద్ధి కలవాడు. విరాటరాజుకు వయస్సు పైబడినందువలన కీచకుడే రాజ్య వ్యవహారములను చూస్తూండేవాడు. విరాటరాజు భార్య సుదేష్ణ దేవి. రాణి సుదేష్ణ దగ్గర ద్రౌపది ‘మాలిని’ అను మారు పేరుతో సైరేంధ్రి (ముఖ్య పరిచారిక) గా చేరుతుంది. కామ వికారముతో కీచకుడు ద్రౌపదిపై మోహితుడై అనేక విధాలుగా బాధిస్తుంటాడు. కీచకుడిని వధించగలవాడు భీముడు ఒక్కడే. కానీ కీచక వధ వల్ల వారి అజ్ఞాతవాసము బయటపడుతుందేమౌ అని ద్రౌపది మౌనంగా భరిస్తూ కీచకుని బారి నుండి తప్పించుకు తిరుగుతూ ఉంటుంది. అజ్ఞాతవాసము ఇక మూడు రోజులే ఉన్న సమయంలో ద్రౌపది భీమునితో జరిగినదంతా చెప్తుంది. భీముని ఉపాయము అనుసారముగా ద్రౌపది కీచకునిపై మాయ ప్రేమను చూపుతూ నర్తనశాలకు రమ్మంటుంది. అక్కడ భీముడు కీచకుడిని చావకొట్టి మట్టి కరిపిస్తాడు.

ఆధ్యాత్మిక రహస్యము: – కామాంధులు కీచకునితో సమానము. వారి పతనము తప్పదు. బాబా ఇలా అంటారు – ప్రస్తుత సమయంలో అందరూ ద్రౌపదులుగా ఉన్నారు, ముఖ్యంగా కన్యలు మరియు మాతలు. వారు ఉద్యోగ రీత్యా బయటకు వెళితే కీచకులు వెంటబడతారు. కుమారీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా వచ్చి అందరినీ రక్షిస్తారు. కీచక కథ ఇప్పటిదే. బాబా పిల్లలుగా అయిన తర్వాత ఒకవేళ కీచకునిగా మారితే ఇక వారికి ధర్మరాజు దగ్గర గతి ఎలా ఉంటుందో చెప్పలేము!

Skip to content